Monthly Archives: January 2017

19Jan/17

Whatsapp telugu jokes collection1

***************************************************

భర్త : మన నలభై ఏళ్ళ కాపురంలో
ఇవ్వాళ కాఫీ చాలా బాగా చేసావు డియర్!
భార్య : అయ్యో! నా మతి మండ!
నా కాఫీ గ్లాసు మీకిచ్చినట్టున్నానండీ!!!
😢😢😢😢😢

***************************************************

Facebook_ఎప్పుడంటే_అపుడు_open_చేస్తే_అంతే…

ఒకబ్బాయ్ క్లాసు జరుగుతున్నప్పుడు ఎఫ్ బి. open చేసి స్టేటస్ అప్డేట్ చేశాడు..

” క్లాస్ లో ఫేస్ బుక్ యూజ్ చేస్తున్నా..”

వెంటనే లెక్చరర్ కామెంట్ చేశారు.” గెటౌట్ ఫ్రం ద క్లాస్”😢

ప్రింసిపల్ లెక్చరర్ కామెంట్ కి లైక్ కొట్టాడు..👌

ఆ అబ్బాయ్ ఫ్రెండ్ కామెంట్..” అరేయ్ వెంటనే canteen కి వచ్చెయ్…😄

వాళ్ళ అమ్మ కామెంట్ ” అరేయ్ వెధవా.. క్లాస్ ఎలాగూ వినడం లేదు. కనీసం మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పట్రా….”😜

అమ్మ కామెంట్ నాన్న రిప్లై..” చూశావా నీ పుత్ర రత్నం ఏం చేస్తున్నాడో….”😑

గాళ్ఫ్రెండ్ కామెంట్ ” మీ నానమ్మ హాస్పిటల్ చాలా సీరియస్ స్టేజ్ లో ఉంది. అందుకే నన్ను కలవడం కుదరదు అని చెప్పావ్.. ఇంత మోసం చేస్తావా నన్ను….”😎😎

వాళ్ళ నానమ్మ కామెంట్..” అరేయ్ దరిద్రుడా…. నేనింకా బ్రతికే ఉన్నానురా…ఇంట్లో హాయిగా సీరియళ్ళు చూసుకుంటుంటే, హాస్పిటల్ లో ఉన్నానని అందరికీ చెబుతావా? ఇంటికా రా నీ కాళ్ళు విరగ్గొడతా…😀😅

*************************************************

జీడీపీ పెరుగుడంటే ఏందో సమజ్ కాలే ఇన్ని దినాలు.. ఇయ్యాల బుర్రకెక్కింది.. పొద్దుగాల్ల పేపర్ చూడంగనే జీడీపీ పెరిగింది ఆని ఇచ్చిర్రు..
G- Gas
D- Diesel
P- Petrol

😂😂

*****************************************************

మీకెవ్వరికీ ఆర్ధిక మాంద్యం విలువ తెలీట్లేదు…

పదివేలు-పాతికవేలు పోసి కొనే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఓవెన్, వాషింగ్ మిషన్ లను అంత జాగ్రత్తగా చూసుకుంటారు…? పిల్లల్ని కూడా హ్యాండిల్ చేయనివ్వరు….

అలాంటిది,

లక్షలు పెట్టి కొన్న భర్తను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి…?
డబ్బంటే లెక్క లేదు మీకు….ఆయ్😬😬

****************************************************

టీచర్ 👵: మీ అబ్బాయి 👦పరీక్షల్లో తప్పాడండీ , చూడండి ప్రోగ్రెస్ రిపోర్టు,
📚మాథ్స్ లో 15, 📚
📚ఇంగ్లీషులో 20, 📚
📚హిందీలో 18, 📚
📚ఫిజిక్స్ 13, 📚
📚కెమిస్త్రీ15,📚
📚 సోషల్ 13, 📚
📚టోటల్ 98📚
వెంగళప్ప👳 : ఈ టోటల్ లో భీభత్సం సృషించేశాడు👍,👌
ఇంతకీ ఈ subject కి టిచర్ ఎవరండీ?😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

************************************************************

స్వామీ! రాత్రుళ్ళు నా భార్య ముఖం నుండి తెల్లటి కాంతి వస్తుంది, దుప్పటి కప్పుకొని ఉన్నా వచ్చే కాంతి తో ముఖం వెలిగిపోతూ ఉంటుంది, నా భార్య కు ఏమైనా మహిమలున్నాయంటారా స్వామీ?

.నాయనా! వెర్రి పుష్పం!
రాత్రి పడుకునే ముందు నీ సెల్ ఫోన్ లాక్ చేసుకో, నీకు తెలియకుండా నీ భార్య నీ ఛాటింగు లన్నీ దుప్పటి కప్పుకొని మరీ చదువుతుంది, ఆ సెల్ ఫోన్ కాంతే నాయనా అది..

********************************************************

బేబీ…నువ్వు బావను పెళ్ళి చేసుకుంటావా…?

బావ అంటే నాకూ ఇస్టమే డాడీ…కానీ అతడు పరమ నాస్తికుడు…దేవుడు దెయ్యం స్వర్గం నరకం లాంటివి అస్సలు లేవంటాడు అదే నాకు నచ్చదు…ఎలా…?

“Hey don’t worry baby..నిన్ను చేసుకున్నాక అవన్నీ ఉన్నాయ్ అంటాడు కదా..😃😃😜”

************************************************************

భర్త : ” ఒహ్ …‌ డార్లింగ్! ఇల్లంతా నీట్ గా వుంది. వాట్స్ అప్ ….. పనిచెయ్యటం లేదా ఏంటీ ? ”
భార్య : ” అదేం కాదు లెండి ”
భర్త ( ఆశ్చర్యం గా ) : ” మరి ”
భార్య : ” నా మొబైల్‌ చార్జెర్ కనిపించలేదు ….. దాని కోసం వెదుకుతూ ….. ఇల్లంతా సర్దేసాను అంతే “😜😜😜

****************************************************

బాలయ్య:బావ నన్ను OLX వాళ్లు తిడుతున్నారు బావ. చంద్రబాబు: నేను మాట్లాడుతా బామర్ది..
ఈ తింగరోడు ఎం చేశాడో ..
olx వాళ్లకి ఫోన్ చేసాడుచంద్రబాబు….
Olx:హలో
చంద్రబాబు: నేను బాలయ్య బావ ని మాట్లటడుతున్నా మా బాలయ్యని తిట్టారంటా…?
Olx: అవును సార్
చంద్రబాబు:ఎందుకు..?
Olx:ఎంత మాత్రాన మాది పాత వస్తువులు అమ్మేది అయితే మాత్రం 2016 కెలండర్ అమ్మడానికి పెడతాడ…..
చంద్రబాబు:😇😇😇😇😉……!!!!

***************************************************************

Boy:

కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు.

Girl:

అక్కడి నుండి రెండు చేతులు వదిలేయ్, మెడికల్ కాలేజీ అమ్మాయిలు కుడా కనిపిస్తారు

19Jan/17

Work is worship

ఆశ~పని

మా సుబ్బారావు
చాలా మంచోడు
ఆశైతే వుంది

కానీ సరైన పనే లేదు
పనిచేసే ఆలోచనా లేదు


పాపం
భగవంతుడికే జాలేసింది
వచ్చి ప్రత్యక్షమయ్యాడు
ఏం కావాలో కోరుకొమ్మన్నాడు

సుబ్బారావుకు సంతోషమనిపించింది

స్వామీ !
నెను చల్లగా ఉండాలి
పైకి ఎదగాలి
నాతో పాటు నలుగురిని పైకి తీసుకెళ్ళగలగాలి

మరో చిన్న కోరిక
నాకు పెద్దగా శ్రమ ఉండకూడదు అన్నాడు


తధాస్తు అన్నాడు దేముడు

మరుసటి రోజు
సుబ్బారావును లిఫ్టు బోయ్ గా మార్చారు

మళ్ళీ భగవంతుని ప్రార్ధించాడు సుబ్బారావు


మరలా ప్రత్యక్షమయిన భగవంతుడు
ఏమి భక్తా !
ఏమయింది అన్నాడు

స్వామి ఎదగటమంటే
లిఫ్టులో పైకి నలుగురుని తీసుకెళ్ళటం కాదుగా
కంటి ముందు డబ్బులుండాలి అన్నాడు


తధాస్తు అంటూ మళ్ళి మాయమయ్యాడు స్వామి

‍♀
మరుసటి రోజు
సుబ్బారావుకు ATM వద్ద వాచ్ మెన్ గా కూర్చోబెట్టారు

కంటిముందు ఇరవైనాలుగు గంటలూ డబ్బులుంటాయి
అందరూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు

కానీ
మన సుబ్బారావు మాత్రం వాచ్ మానే

సుబ్బారావు
మళ్ళీ భగవంతుని ప్రార్థించాడు


ఏం భక్తా !
ఇబ్బంది పడుతున్నట్టున్నావ్ ..
ఏమయింది అన్నాడు

ఏమవటమేంటి సామీ !
ఏదడిగినా మరేదో ఇస్తావ్ !
ఎలా సామీ అన్నాడు


కంటి ముందు డబ్బులన్నావుగా ఇచ్చాను అన్నాడు స్వామి

కంటి ముందు అంటే ATMకాదు
నా టేబిల్ మీదకు రావాలి అన్నాడు


నీవు ఏ పనీ చేయవు కదా భక్తా!
అందుకే అటువంటి పని కల్పించాను
అంత చికాకు పడకుండా ఆఖరు సారిగా అడుగు అన్నాడు స్వామి

నాకు పని చేయటం రాదు
ప్రతివాడు నా దగ్గరకే రావాలి
వాడి పని వాడే చేసుకుని వెళ్ళాలి

కానీ
నా టేబిల్ మీదకు డబ్బు రావాలి


తధాస్తు అన్నాడు

మరుసటీ రోజు సుబ్బారావుకు
సులబ్ సౌచాలయ్ దగ్గర కూర్చునే అదృష్టం దక్కీంది

ఎవరి పని వారే చూసుకుంటారు
టేబిల్ పై డబ్బులు పెట్టి వెళతారు

సుబ్బారావు మళ్ళి ప్రార్థించాడు
భగవంతుడు రాలేదు


ముగింపు
మనం అడిగేటప్పుడు
ఎవరినైనా సరే..
పూర్తిగా అర్ధమయ్యెటట్లుగా అడగాలి

లేదా..
మన పని మనం చేసుకోవాలి
మన శక్తీ~ఆలోచనల కన్నా మించిన విషయం ఇంకేముంటుంది

పనియే దైవం
దైవమే పని

19Jan/17

Signs of aging – Written by a confident lady

Signs of aging –
Written by a confident lady ….

After a meeting, I was coming out of a hotel and I was looking for my car keys. They were not in my pockets. A quick search in the meeting room, it wasn’t there too.

Suddenly I realized I must have left them in the car.

My husband has shouted many times for leaving the keys in the ignition.

My theory is the ignition is the best place not to lose them …….
His theory is the car will be stolen if left at the ignition key slot !

Immediately, I rushed to the parking lot and came to a terrifying conclusion …..
His theory was right. The parking lot was empty 😱😞😞.

I immediately called the police. I gave them my location, description of the car, place I parked, etc. I equally confessed that I had left my keys in the car, and that the car had been stolen.

Then I made the most difficult call of all, to my husband,
“Honey (I stammered ; I always call him ‘honey’ in times like these ) , I left my keys in the car …. and it has been stolen.”

There was a big silence. I thought the call had been dropped, but then I heard his voice.
“Idiot”, he shouted, “I dropped you at the hotel !”

Now it was my time to be silent. Embarrassed, and happy as well, I said, “Well, then pls come and get me.”

He shouted again, “I will, as soon as I convince this policeman, that I have not stolen your car.” 😁😁

Don’t laugh alone 😄😄😅😅😂😂

19Jan/17

Only happens in India

ఇవి ఇండియాకే సాధ్యం.

1.కూతురు చదువుఖర్చు కంటే పెళ్లిఖర్చు ఎక్కువ.

2. పోలీసుని చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ

3. సిగ్గు చాలా ఎక్కువ అయినా జనాభా 121 కోట్లు

4. ఫోన్లు పగల కుండా స్క్రీన్ గార్డ్ వాడతారు, తలని కాపాడే హెల్మెట్ పెట్టుకోరు

5 ఆఫీస్ కి అందరు హడావిడి కానీ ఎవడు టైం కి ఆఫీస్ కి రాడు

6. దంగల్ సినిమా లో ఫోగట్ వేషం వేసిన ఆమిర్ ఖాన్ సంపాదించిన సొమ్ము లో ఫోగట్ కుటుంబం వెయ్యవ వంతు వాళ్ళ జీవితం మొత్తం లో సంపాదించ లేదు.

7. అస్సలు పరిచయం లేని వ్యక్తి తో ఆడపిల్ల మాట్లాడ కూడదు కానీ పెళ్లి చేసుకోవచ్చు.

8. గీత గొప్పదా ఖురాన్ గొప్పదా అని కొట్టుకు చచ్చే వాళ్లలో వందమంది లో ఒక్కడు కూడా వాటిని పూర్తి గా చదివి ఉండడు.

9. కాళ్ళకి వేసుకునే చెప్పులు ఏసీ షాప్ లో అమ్ముతారు, అన్నం లో తినే కూరగాయలు కాలువ ప్రక్కన అమ్ముతారు.

10. మేజిక్ ని చేసే బాబా ని నమ్ముతారు కానీ లాజిక్ ని చెప్పే సైంటిస్ట్ ని నమ్మరు.

19Jan/17

WHEN WE CRITICIZE OTHERS , WE TAKE UP THEIR KARMA

ఆ రాజ్యంలో రాజుగారు చాలా మంచి వాడు . ఆయన ప్రతి రోజూ పేద బ్రాహ్మణులకు మద్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు .
ఒక రోజు యధావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు . అదే సమయం లో ఆకాశం లో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటినుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిన్ లో పడింది . అది ఎవరూ గమనించలేదు
ఆభాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు . అది తినడం వలన అతడు చనిపోయాడు . ఈ వార్త రాజుగారికి చేరింది . ఆయన చాలా దుఃఖించాడు . మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు .
.
.
ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు ?

రాజా ? వంటవాడా ? పామా ? గద్దా ? వడ్డించిన వ్యక్తా ?
.
ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ?
.
.
వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు .
.
.
యమ ధర్మరాజును అడిగారు .
.
ఇది ఇలా ఉంటె మర్నాడు దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వనితను అడిగారు . ఆమె వారికీ దారిని చూపుతూ
“ బాబూ ! జాగ్రత్త మా రాజు గారికి బ్రాహ్మణులు అంటే పడదు . నిన్ననే ఒకాయనను విషం పెట్టి చంపేశారు” . మీ రోజులు బాగున్నాయో లేదో ? అంది .
.
ధర్మరాజు గారు
“ చిత్రగుప్తా ! మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి .
యాదృచ్చికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మ ఫలం కలుగుతుంది అని ధర్మం .” అన్నారు .
.
MORAL OF THE STORY ;

WHEN WE CRITICIZE OTHERS , WE TAKE UP THEIR KARMA .!!
BEAUTIFUL STORY FROM SRIMAD BHAGAVATA

19Jan/17

parenting mistakes

Do Read… its beautiful !🐛🐝

The best message I have read
in a while

A man, an avid Gardener saw a small Butterfly laying few eggs in one of the pots in his garden.

Since that day he looked at the egg with ever growing curiosity and eagerness.

The egg started to move and shake a little.

He was excited to see a new life coming up right in front of his eyes.

He spent hours watching the egg now.

The egg started to expand and develop cracks.

A tiny head and antennae started to come out ever so slowly.

The man’s excitement knew no bounds.

He got his magnifying glasses and sat to watch the life and body of a pupa coming out.

He saw the struggle of the tender pupa and couldn’t resist his urge to “HELP”.

He went and got a tender forceps to help the egg break, a nip here, a nip there to help the struggling life and the pupa was out.

The man was ecstatic!

He waited now each day for the pupa to grow and fly like a beautiful butterfly, but alas that never happened.

The larvae pupa had a oversized head and kept crawling along in the pot for the full 4 weeks and died!

Depressed the man went to his Entymologist (insect specialist) friend and asked the reason.

His friend told him the struggle to break out of the egg helps the larvae to send blood to its wings and the head push helps the head to remain small so that the tender wings can support it thru its 4 week life cycle.

In his eagerness to help, the man destroyed a beautiful life!

Struggles help all of us, that’s why a bit of effort goes a long way to develop our strength to face life’s difficulties!

As parents, we sometimes go too far trying to help and protect our kids from life’s harsh realities and disappointments.

We don’t want our kids to struggle like we did.

Harvard psychiatrist Dr. Dan Kindlon says that over-protected children are more likely to struggle in relationships and
with challenges.

We’re sending our kids the message that they’re not capable of helping themselves.

To quote clinical psychologist,
Dr. Wendy ‘s Moral:

“It is Our Job to prepare Our Children for the Road & Not prepare the Road for Our Children”

All parents – do read it👍👍👍

19Jan/17

What is your value.. explained well

🌷 నీ విలువ ఎంత –?🌷

ఒక వ్యక్తి దేవునిని అడిగాడు “నా జీవితం విలువ ఏంత” అని.

అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా…

కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు.

ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు….

ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు.

కనుక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరి నుండి వెళ్ళిపోయాడు.

తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు….

ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు.

తరువాత…. ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు….

ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు.

ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు…. ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ, ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

తరువాత…. ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు….ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిదండీ ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్నా , మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు

… చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు….

ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు….

వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు…. అప్పుడు దేవుడు…. నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా…. ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు…. కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేక పోయాడు…. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే…. నీ జీవితం కూడా వెలకట్టలేనిది…. కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు…. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే…. అది వారి స్థాయి.

కానీ, నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు…. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి…Human LIFE is a great boon🙏🙏
Love your life and try to associate with the people, who can appraise your value. 👍

19Jan/17

Thumb Rule of Financial planning.

Thumb Rule of Financial planning.

1. 30 % of your income must be used for monthly living expenses.

2. 30% of your income must be used for Liabilities repayments, if any..

3. 30% of your income must be SAVED and INVESTED for your future LIVING.

4. 10% of your income must be spared for entertainments, vacations

5. 6 months expenses must be available for emergency fund (should be invested in LIQUID FUND, FD Etc)

6. Home loan must be registered and apply on both husband and wife name. (Both can get benefits on Home loan Tax benefits)

7. Buying second house for investment is not advisable ( Survey reports – it will fetch you only around 3% return)

8. After 45 years of age, not supposed to enter into any BIG LIABILITIES (Higher education of children and wedding of children will happen around 45 to 50 only, so plan now for the same.)

9. Have joint account @ Bank savings account.

10. Property must be registered on both Husband and wife name. (As per legal act – after husband first legal heir is wife, after wife it will go to children only)

11. Regular check on Nominations at all financial instruments. if not nominated, do it now..

12. Only in insurance policy, Claims payable to Nominee. In other financial instruments legal heirs certificate is must to get back the settlement

13. Must have Term Insurance to financially secure future of your dependants..

14. Don’t take any financial investment decisions EMOTIONALLY, and also Avoid last minute tax saving investment decisions, plan well in advance..

15. MEDICLAIM is must (in spite of Group mediclaim coverage given at office) (After retirement there is no mediclaim coverage, after 50-55 years of age, it’s very tough and costly to enter into mediclaim)

16. For your jewelry LOCKER, Only one lakh is payable by bank, if theft or fire happen at bank. Provided insurance done.

17. Like same way Government guaranteed only one lakh for your FD also. (Fixed deposits with Banks upto Rs. 1 lakh only are backed by deposit insurance)

18. Must know all Tax implications. You cannot avoid paying tax. But you can minimize by way of tax planning and investments..

19. All financial documents must be kept safely and keep family members informed of the same..

20. Financial investments must be followed through personal financial advisor..

21. Review your portfolio at every six month..

These are general suggestions, personal Finance and investment decisions depends upon case to case_

Have a Healthy and Wealthy 2017..

19Jan/17

Remedy to all types of diseases

అన్ని వ్యాధులకు చికిత్స

# 250 గ్రాముల మెంతులు .
# 100 గ్రాముల వాము .
# 50 గ్రాముల నల్ల జీలకర్ర .

తయారు చేయు విధానము

# పై మూడు పదార్దాలను శుభ్రం ( క్లీన్ ) చెయ్యండి .
# వేరు వేరుగా పెన్నం పైన వేసి కొద్దిగా వేడి చేయండి.
# మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి .
# గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకొండి .

వాడే విధానము : —
💧 ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూను చూర్ణం ( పొడి ) ని కలిపి త్రాగవలెను .
💧వేడి నీళ్ళ లో మాత్రమే త్రాగ వలెను .
🌿 ఈ చూర్ణం త్రాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకొనరాదు .
# అన్ని వయసుల వారు స్త్రీలు , పురుషులు , వృద్దులు ఈ చూర్ణంని సేవించ వచ్చును .
# ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడము వలన శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల , మూత్ర , చెమటల ద్వార బయటకు నెట్టి వేయ బడును .
# 80 – 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావాడాన్ని మీరు గమనించ గలరు .
# అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగి పోతుంది .
# రక్తం శుభ్రపడుతుంది . మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది .
# శరీరంలో వున్న ముడతలు తగ్గుతాయి .
# శరీరం బలంగా , చురుకుగా మరియు ప్రకాశ వంతముగా వుండును .

ప్రయోజనాలు . ( Benefits )

1. కీళ్ళు మరియు మోకాళ్ళ నొప్పులన్నియు తగ్గి పోవును .
2 . ఎముకలు బలంగా తయారవుతాయి .
3. కంటి చూపు మెరుగవుతుంది .
4 . జుట్టు పెరుగుదలని మెరుగు పరుస్తుంది .
5 . మల బద్దకం శాశ్వతంగా నివారించ బడును .
6 . రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది .
7 . దీర్ఘ కాలిక దగ్గు నివారించ బడును .
8 . గుండె యొక్క పనితీరు మెరుగవుతుంది .
9 . మీరు చలాకిగా వుంటారు .
10 . జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
11 . వినికిడి శక్తి పెరుగుతుంది .
12 . గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల దుష్పృభావలను ( Side Effects ) క్లియర్ చేస్తుంది .
13 . రక్త శుద్ది జరుగుతుంది .
14 . అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి .
15 . పళ్ళు చిగుళ్ళు బలముగా తయారవుతాయి .
16 . మధు మేహ వ్యాధిని నియంత్రిస్తుంది .
17 . 2 లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను గుర్తించ గలరు .

గమనిక :–
నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే 15 -20 రోజులు ఆపి , ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు .
ఈ పద్ధతిని అన్ని ఆయుర్వేదలకు ఆచరించ వలెను .

19Jan/17

What Dangal movie suggests us!!

దంగల్..
ఆడ పిల్లను ‘ఆడ’పిల్ల గా చూడొద్దని చెప్పే సినిమా

మన ఇంట్లో పుట్టిన పాపానికి..ఎవడో ఒకడి చేతిలో పెట్టి తొందరగా ఇంట్లోంచి పంపేసి పుణ్యమ్ కట్టుకోవాలనుకునే తల్లిదండ్రుల ఆలోచన మార్చేది దంగల్..

దొంగచాటుగా స్కానింగ్ తీయించి కడుపులో వున్నది స్త్రీలింగం అని తెలిస్తే బ్రూణ హత్య చేయించే ‘మగ’ పురుషులకు బుద్ధి వచ్చే సినిమా దంగల్

మగ పిల్లాడిని ప్రయివేట్ స్కూల్ కి ఆడ పిల్లని గవర్నమెంట్ స్కూల్ కి పంపి తమ శాడిజాన్ని చూపించుకునే మాతృ,పితృ వర్యులందరి మనసు
మార్చేది దంగల్..

వారసుడి కోసం, వంశంకురం కోసం పరితపించే చాదస్తపు, ముదనష్టపు మూర్ఖత్వానికి మందు దంగల్..

ఆడ పిల్లకు అంట్లు తోమటం, ఆవకాయ పచ్చడి పట్టటం,అత్తారింట్లో ఎలా నడుచుకోవాలో నేర్పితే చాలు అనుకునే పైత్యం నుంచి విముక్తి కల్పించేది దంగల్..
………
సినిమా అంటే గాల్లోకి లేచే సుమోలు, నాలుగు బూతు మాటలు, ఒంటి మీద గుడ్డలు తీసేసి ఆడే మూడు పాటలు, నోట్లో నోరు పెట్టే వికృత దృశ్యాలు కాదు అని చెప్పేది దంగల్..
అమ్మాయి’ అంటే హీరో పక్కన రెండు పాటల్లో క్లైమాక్స్ ఫైటింగ్ దగ్గర కనిపించే హీరోయిన్ కాదని చెప్పేదే దంగల్..
ఆడపిల్లని చూడగానే వయసుతో సంబంధం లేకుండా మీసాలు రాని పిల్లాడి నుంచి పళ్ళు ఊడి పోయిన ముసలాడి వరకు కళ్ళల్లో కారిపోయే కామం కాదని గుర్తు చేసేది దంగల్..
………………
దంగల్..
చెన్నైలో డిండిగల్ తలపాకట్టిలో పొంగల్ తింటున్నప్పుడు ఈ సినిమా పోస్టర్ చూశా…
మొదట ఈ టైటిల్ కు అర్ధమే నాకు తెలీదు..
అందులోను దేశంలో అసహనం పెరిగిపోతోందని, దేశం విడిచి వెళ్లిపోవాలనిపిస్తోందని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించినప్పుడు చాలామంది లాగానే నాకు అతని పై విపరీతమైన కోపం వచ్చింది..
అమీర్ పై సదాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ సినిమా చూడాలన్న ఆసక్తి కలగలేదు..
ఏదో ‘కుస్తీ’ పోటీల మీద తీసిన సినిమాలే అనుకున్నా..
అందులోను సుల్తాన్ అద్భుతమైన సినిమా ఇదే కుస్తీ పోటీల పై వచ్చింది కాబట్టి ఈ సినిమాలో పెద్దగా విషయం ఏమీ ఉండదులే అనుకున్నా..
…………………..
ఇప్పటికి నేను దంగల్ అంటే అర్ధం ఏంటో తెలుసుకోలేదు..ఇకపై తెలుసుకోవాల్సిన అవసరం లేదు..
నాకు అర్ధమైన ‘అర్ధం’..
దంగల్ అంటే కూతురు ‘భారం’ కాదు బంగారంతో వేయాల్సిన ‘తులాభారం’
ఆడపిల్లంటే కోటిరూపాయాల కట్నం ఇవ్వడానికి దాచుకోవాల్సిన తండ్రి దాయవల్సిన బాధ్యత కాదు..
ఆడ పిల్లంటే తల్లిదండ్రులకు ‘కోటి’ ఆశలు, ‘కొండంత’ నమ్మకం…