Tag Archives: Andhra Pradesh Special Status

26Jan/17

Pig in central cabinate

Shameless comments by Scamster..Don’t know how this pig became a central minister ..🙏🙏

ఫ్రజలు వోటు వేసి గెలిపించిన వాళ్ళే తల్లి రొమ్ము గుద్దు తున్నారు.. అడ్డ దారిలో మినిస్టర్ ఐన ఈయన సిత్రాలు ఇంక ఎక్కువే మరి..

ap6

26Jan/17

Power misuse at peeks in AP

Babu : అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎవరు బాద్యత తీసుకొంటారు??
Counter : మరి పుష్కరాల లో ప్రజలు చనిపోయినప్పుడు ఎవరు బాద్యత తీసుకొన్నారు? బాబు గారు…?

ap3

26Jan/17

మేలుకో తెలుగోడా సాదించుకో హోదా,,

నువ్వు వై.సి.పి అభిమానివి అయినా
నువ్వు తెలుగుదేశం అభిమానివి అయినా
నువ్వు కమ్మ్యునిస్టు అభిమానివి అయినా
నువ్వు జనసేన అభిమానివి అయినా
నూవ్వు తెలుగు వాడివి — నీకు వద్దా ప్రత్యేక హొదా ???

నువ్వు నందమూరి అభిమానివి అయినా
నువ్వు మెగా అభిమాని అయినా
నువ్వు అక్కినేని, దగ్గుబాటి అభిమానివి అయినా
నువ్వు ఘట్టమనేని అభిమానివి అయినా
నూవ్వు తెలుగు వాడివి —
నీకు వద్దా ప్రత్యేక హొదా ???

నువ్వు దేవంగా కులం అయినా
నువ్వు మాదిగ కులం అయినా
నువ్వు కమ్మ కులం అయినా
నువ్వు రెడ్డి కులం అయినా
నువ్వు కాపు కులం అయినా
నువ్వు యాదవ కులం అయినా
నూవ్వు తెలుగు వాడివి —
నీకు వద్దా ప్రత్యేక హొదా ???

నువ్వు హిందు అయినా
నువ్వు క్రిష్టయిన్ అయినా
నువ్వు మహమదీయుడు అయినా
నువ్వు నాస్తికుడు అయినా
నూవ్వు తెలుగు వాడివి —
నీకు వద్దా ప్రత్యేక హొదా ???
కావాలి అని కోరుకునే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు షేర్ చేసి తన సంగీభావాన్ని తెలియచెప్పవల్సిన సమయం,,
మేలుకో తెలుగోడా సాదించుకో హోదా,,
జై ఆంధ్రప్రదేశ్
జై జై ఆంధ్రప్రదేశ్…