Tag Archives: Indrakeeladri

18Jun/17
indrakeeladri-temple-1

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి , విజయవాడ

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి , విజయవాడ

శివశక్తి అయిన ఆ ఆదిపరాశక్తే శక్తి. ఆ శక్తిని ఆరాధించకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినా సరే సృష్టి స్ధితిలయ కార్యాలకోసం స్పందించలేదు. క్రియను సఫలీకృతం చేయలేదు. అటువంటి తరుణంలో  మానవులమైన మనం జన్మాంతరపుణ్యం పుంటేనే కాని ఆ జగన్మాతకు నమస్కరించాలని, ప్రణమిల్లాలని స్తుతించాలని బుద్ధి కూడా పుట్టదు అంటారు ఆదిశంకరులు. అంతటి శక్తిని ఎలా కొలుస్తాం? ఏ విధంగా ఆరాధిస్తారో అని భావించనవసరం లేదు. ఆ దేవి స్వారూప స్వాభావాలు అంశాంశలుగా అనేకం ఉన్నాయి. సజ్జన సంరక్షణ దుర్జన శిక్షణ, ధర్మ సంరక్షణల కోసం ఆ జగదంబ త్రిపురసుందరి, లలిత, గాయత్రీ, శ్రీ మహాలక్ష్మి, దుర్గ, సరస్వతి, కాళి, అన్నపూర్ణ, మహిషాసుర మర్దిని, రాజ రాజేశ్వరి మొదలైన అనేక రూపాలలో ఈప్సితార్ధదాయినిగా లోకాలను కాపాడుతూ వుంటుంది. ఆ విధమైన దేవీమూర్తులలో ఆంధ్రప్రదేశ్ లో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద స్వయంభువుగా వెలశిన మల్లేశ్వరుని పట్టపురాణి శ్రీ కనకదుర్గాదేవి సమస్త భారత దేశానికీ మహోజ్వల ఆరాధ్య దేవత. Continue reading

18Jun/17
indrakeeladri-temple-1

Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Vijayawada

Vijayawada Temple History

In good olden days a Yaksha named ‘KEELA’ had been performing awful penance about holiest goddess Durga. Goddess Durga was pleased by his penance and appeared to him. She asked him to beg a boon. Keela was so happy by the words of goddess Durga and begged like this, “O holy Mother! you should always be in my heart. This is the one and only my desire”. Listened goddess Durga and gave the boon with showering the lunar lights of smile and said, “My Son! You remain here at this holiest planes of river Krishna in the form of mountain. In Krithayuga, after the assassination of demons, I will remain in your heart”. Continue reading