Whatsapp telugu jokes collection1

***************************************************

భర్త : మన నలభై ఏళ్ళ కాపురంలో
ఇవ్వాళ కాఫీ చాలా బాగా చేసావు డియర్!
భార్య : అయ్యో! నా మతి మండ!
నా కాఫీ గ్లాసు మీకిచ్చినట్టున్నానండీ!!!
😢😢😢😢😢

***************************************************

Facebook_ఎప్పుడంటే_అపుడు_open_చేస్తే_అంతే…

ఒకబ్బాయ్ క్లాసు జరుగుతున్నప్పుడు ఎఫ్ బి. open చేసి స్టేటస్ అప్డేట్ చేశాడు..

” క్లాస్ లో ఫేస్ బుక్ యూజ్ చేస్తున్నా..”

వెంటనే లెక్చరర్ కామెంట్ చేశారు.” గెటౌట్ ఫ్రం ద క్లాస్”😢

ప్రింసిపల్ లెక్చరర్ కామెంట్ కి లైక్ కొట్టాడు..👌

ఆ అబ్బాయ్ ఫ్రెండ్ కామెంట్..” అరేయ్ వెంటనే canteen కి వచ్చెయ్…😄

వాళ్ళ అమ్మ కామెంట్ ” అరేయ్ వెధవా.. క్లాస్ ఎలాగూ వినడం లేదు. కనీసం మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పట్రా….”😜

అమ్మ కామెంట్ నాన్న రిప్లై..” చూశావా నీ పుత్ర రత్నం ఏం చేస్తున్నాడో….”😑

గాళ్ఫ్రెండ్ కామెంట్ ” మీ నానమ్మ హాస్పిటల్ చాలా సీరియస్ స్టేజ్ లో ఉంది. అందుకే నన్ను కలవడం కుదరదు అని చెప్పావ్.. ఇంత మోసం చేస్తావా నన్ను….”😎😎

వాళ్ళ నానమ్మ కామెంట్..” అరేయ్ దరిద్రుడా…. నేనింకా బ్రతికే ఉన్నానురా…ఇంట్లో హాయిగా సీరియళ్ళు చూసుకుంటుంటే, హాస్పిటల్ లో ఉన్నానని అందరికీ చెబుతావా? ఇంటికా రా నీ కాళ్ళు విరగ్గొడతా…😀😅

*************************************************

జీడీపీ పెరుగుడంటే ఏందో సమజ్ కాలే ఇన్ని దినాలు.. ఇయ్యాల బుర్రకెక్కింది.. పొద్దుగాల్ల పేపర్ చూడంగనే జీడీపీ పెరిగింది ఆని ఇచ్చిర్రు..
G- Gas
D- Diesel
P- Petrol

😂😂

*****************************************************

మీకెవ్వరికీ ఆర్ధిక మాంద్యం విలువ తెలీట్లేదు…

పదివేలు-పాతికవేలు పోసి కొనే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఓవెన్, వాషింగ్ మిషన్ లను అంత జాగ్రత్తగా చూసుకుంటారు…? పిల్లల్ని కూడా హ్యాండిల్ చేయనివ్వరు….

అలాంటిది,

లక్షలు పెట్టి కొన్న భర్తను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి…?
డబ్బంటే లెక్క లేదు మీకు….ఆయ్😬😬

****************************************************

టీచర్ 👵: మీ అబ్బాయి 👦పరీక్షల్లో తప్పాడండీ , చూడండి ప్రోగ్రెస్ రిపోర్టు,
📚మాథ్స్ లో 15, 📚
📚ఇంగ్లీషులో 20, 📚
📚హిందీలో 18, 📚
📚ఫిజిక్స్ 13, 📚
📚కెమిస్త్రీ15,📚
📚 సోషల్ 13, 📚
📚టోటల్ 98📚
వెంగళప్ప👳 : ఈ టోటల్ లో భీభత్సం సృషించేశాడు👍,👌
ఇంతకీ ఈ subject కి టిచర్ ఎవరండీ?😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

************************************************************

స్వామీ! రాత్రుళ్ళు నా భార్య ముఖం నుండి తెల్లటి కాంతి వస్తుంది, దుప్పటి కప్పుకొని ఉన్నా వచ్చే కాంతి తో ముఖం వెలిగిపోతూ ఉంటుంది, నా భార్య కు ఏమైనా మహిమలున్నాయంటారా స్వామీ?

.నాయనా! వెర్రి పుష్పం!
రాత్రి పడుకునే ముందు నీ సెల్ ఫోన్ లాక్ చేసుకో, నీకు తెలియకుండా నీ భార్య నీ ఛాటింగు లన్నీ దుప్పటి కప్పుకొని మరీ చదువుతుంది, ఆ సెల్ ఫోన్ కాంతే నాయనా అది..

********************************************************

బేబీ…నువ్వు బావను పెళ్ళి చేసుకుంటావా…?

బావ అంటే నాకూ ఇస్టమే డాడీ…కానీ అతడు పరమ నాస్తికుడు…దేవుడు దెయ్యం స్వర్గం నరకం లాంటివి అస్సలు లేవంటాడు అదే నాకు నచ్చదు…ఎలా…?

“Hey don’t worry baby..నిన్ను చేసుకున్నాక అవన్నీ ఉన్నాయ్ అంటాడు కదా..😃😃😜”

************************************************************

భర్త : ” ఒహ్ …‌ డార్లింగ్! ఇల్లంతా నీట్ గా వుంది. వాట్స్ అప్ ….. పనిచెయ్యటం లేదా ఏంటీ ? ”
భార్య : ” అదేం కాదు లెండి ”
భర్త ( ఆశ్చర్యం గా ) : ” మరి ”
భార్య : ” నా మొబైల్‌ చార్జెర్ కనిపించలేదు ….. దాని కోసం వెదుకుతూ ….. ఇల్లంతా సర్దేసాను అంతే “😜😜😜

****************************************************

బాలయ్య:బావ నన్ను OLX వాళ్లు తిడుతున్నారు బావ. చంద్రబాబు: నేను మాట్లాడుతా బామర్ది..
ఈ తింగరోడు ఎం చేశాడో ..
olx వాళ్లకి ఫోన్ చేసాడుచంద్రబాబు….
Olx:హలో
చంద్రబాబు: నేను బాలయ్య బావ ని మాట్లటడుతున్నా మా బాలయ్యని తిట్టారంటా…?
Olx: అవును సార్
చంద్రబాబు:ఎందుకు..?
Olx:ఎంత మాత్రాన మాది పాత వస్తువులు అమ్మేది అయితే మాత్రం 2016 కెలండర్ అమ్మడానికి పెడతాడ…..
చంద్రబాబు:😇😇😇😇😉……!!!!

***************************************************************

Boy:

కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు.

Girl:

అక్కడి నుండి రెండు చేతులు వదిలేయ్, మెడికల్ కాలేజీ అమ్మాయిలు కుడా కనిపిస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *