కొందరు పోస్ట్ చేస్తున్నారు
ఈ దీపావళి కి 500, 1000, 5000 వేలుపెట్టి
బాంబులు కొనే బదులు
ఒక పేద వాడికి కడుపు నింపండి అని.!
నీకు హిందూ పండుగలు రాగానే ఇలాంటివి గుర్తొస్తాయి.
అదే క్రిష్టమస్ నాడు ఇంత కంటే పెద్ద యెత్తున దేశ వ్యాప్తంగానే కాదు
ప్రపంచ వ్యాప్తంగా బాణా సంచాలకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు
అప్పుడు అడగవేం. పేదవాడి ఆకలని….
అదే బక్రీద్ నాడో లేక ముస్లిం యే ఇతర పండుగలప్పుడో వేల గో మాతలను దారుణంగా చంపి కోసుక తింటున్నప్పుడు అడగవేం….
ఆ గోవు లను చంపేబదులు
ఒక్కో గోవు రోజుకి 20 లీటర్ల పాలిస్తుంది
అవి వాటితో పేదవాడి ఆకలి తీర్చొచ్చు
అని యే ఒక్కనాడన్న అడిగారా.?
లేదు
కానీ
అదే గో మాత పాలతో అభిషేకం చేస్తుంటే మాత్రం అరే పాలను వృధా చేస్తున్నారు పేదోడి ఆకలంటావ్
నువ్వొక్కసారన్న నీ మొఖానికి గుడికెళ్ళావా…
గుడిలో కానుక వేశావా…
లేదు కానీ
అభిషేకం అనగానే నోర్లు లేస్తయ్
రూపాయ ఎయ్యలేనోడా కానుక
అసలు దేవుడినే నమ్మనోడా
నీకు మా విషయాలేందుకు
ఐనా
నీకు పాలాభిషేకాలు గుర్తోస్తాయి కానీ
అన్నదాన కార్యక్రమాలు గుర్తుకురావా..
కడుపుకు అన్నం తింటున్నావా లేక
కొన్ని వేల మందికి ప్రతీ పుణ్య క్షేత్రంలో నిత్య అన్నధాన కార్యక్రమాలు జరుగుతున్నవి
ఇవి కనబడువు మీకు…
మళ్ళీ పేదోడు అని నీలుగుతారు
మీరు ఎప్పుడన్నా
పేదోడికి కడుపు నిండ అన్నం పెట్టారా
ఒక్క రూపాయ ధర్మం చేసారా
లేదు కానీ బార్ కెళ్ళి వందలు ఖర్చు పెట్టి బీర్లు తాగుతారు
ఇక మీదట ఎవడన్న పేదోడికి అన్నం, ఆకలి అని హిందూ ధర్మాన్ని కించపర్చితే
ఈ సందేశాన్ని అందజేయవలసిందింగా నా మనవి.!!
**దీపావళి బాణాసంచాకు 500 రుఉపాయలు కాల్చకుండా దానం చెయ్యండని ఉచితసలహా ఇస్తున్నమిత్రులారా..ఐదువందలకోరకు సంవత్సరానికి ఒకసారివచ్చేదీపావళి జరుపుకోవద్దా???
మొదట మీరుఇంటర్నెట్కనెక్షన్ తొలగించుకోండి,టీవీకి కేబుల్ కనెక్షన్ తొలగించుకోండి,న్యూఇయర్ పేరున తాగితందనాలుఆడడం లేకుంటే ఇంకా చాలామంది కడుపునింపవచ్చు
బాణాసంచా లేని దీపావళి, రంగులులేని హోళీ ఉండదు